IPL 2020,SRH vs RCB : David Warner Reveals Why Kane Williamson Didn’t Play Opening Match || Oneindia

2020-09-22 352

IPL 2020 : Warner, the Sunrisers’ skipper shared an update, saying that the Black Caps’ batsman Kane Williamson sustained injury during the training session before the game. The southpaw also clarified the reasons behind going for all-rounder Mitchell Marsh for the match.
#IPL2020
#SRHvsRCB
#DavidWarner
#KaneWilliamson
#RoyalChallengersBangalore
#RCB
#ABdeVilliers
#YuzvendraChahal
#viratkohli
#JonnyBairstow
#SunrisersHyderabad
#BhuvaneswarKumar
#cricket
#teamindia


సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 జర్నీని ఓటమితో ప్రారంభించిన విషయం తెలిసందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.అయితే వీటన్నికి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌లో సమాధానమిచ్చాడు.